
Songs
4 min
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడుపాలించు దేవుడు – యేసు దేవుడుపాటలు పాడి ఆనందించెదంఆహా ఎంతో ఆనందమేఆహా ఎంతో ఆనందమేప్రేమించు దేవుడు రక్షించు దేవుడుపాలించు దేవుడు – యేసు దేవుడుపాటలు పాడి ఆనందించెదంఆహా ఎంతో ఆనందమేఆహా ఎంతో ఆనందమే
తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడుప్రతి అవసరమును తీర్చు దేవుడుతల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడుప్రతి అవసరమును తీర్చు దేవుడుహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమేహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే
నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడుతోడు నీడగా నన్ను కాపాడునునన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడుతోడు నీడగా నన్ను కాపాడునుహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమేహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడుసర్వ కాలమందు జయమిచ్చునునిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడుసర్వ కాలమందు జయమిచ్చునుహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమేహల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే
ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడుఅంతము వరకు చేయి విడువడుఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడుఅంతము వరకు చేయి విడువడు
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడుపాలించు దేవుడు – యేసు దేవుడుపాటలు పాడి ఆనందించెదంఆహా ఎంతో ఆనందమేఆహా ఎంతో ఆనందమే