"ఆయన… అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును" అన్న మాటకి అర్థమేమిటి?యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. లూకా సువార్త 3:16 కొందరు పాస్పరిటీ…28 డిసెం, 2020 · 1 నిమిషాల పఠనం