క్రిస్మస్ రోజున ధ్యానించడానికి 5 వాక్యభాగాలుశాపం మధ్యలో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం ఆదికాండము 1:8-15 8చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా 9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ…25 డిసెం, 2024 · 3 నిమిషాల పఠనం