బైబిల్ ఒక్కటే దేవుని వాక్యమా? వేదాల సంగతి ఏంటి?ఇటీవల మన తెలుగు క్రైస్తవ సమాజం లో క్రైస్తవులుగా పిలవబడే వారు చేసే వ్యాఖ్యల ద్వారా బైబిల్ యొక్క అధికారిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. క్రీస్తు వేదాలని రాయించాడని , క్రీస్తు వేదాలలో ఉన్నాడని చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది…31 జులై, 2019 · 5 నిమిషాల పఠనం