క్షమాపణ వలన మనలో కలిగే మార్పులుక్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) .…5 ఫిబ్ర, 2021 · 4 నిమిషాల పఠనం