దేవుడు మనల్ని మన ఊహకి వదిలిపెట్టలేదుదేవుని గురించి మనం నిజంగా ఎలా తెలుసుకోవాలి? మన ఊహల ద్వారానా? మన భావాల ద్వారానా? మన చుట్టూ ఉన్న సంస్కృతి ఏమి చెప్తుందో దాని ద్వారానా? లేక దేవుడు తన గురించి తన వాక్యములో ఏమి తెలియచేశాడో దాని ద్వారానా? ఇది మన జీవితానికి చాలా అవసరమైన ప్రశ్న.…27 మే, 2026 · 4 నిమిషాల పఠనం