
Songs
4 min
ఆయనే నా సంగీతముబలమైన కోటయునుజీవాధిపతియుఆయనే జీవిత కాలమంత స్తుతించెదనుజీవాధిపతియుఆయనే జీవిత కాలమంత స్తుతించెదనుఆయనే నా సంగీతము
స్తుతుల మధ్యలో నివాసము చేసేదూతలల్ల పొగడు దేవుడాయనేస్తుతుల మధ్యలో నివాసము చేసేదూతలల్ల పొగడు దేవుడాయనేవేడుచుండు భక్తుల మొరలు వినేదిక్కులేని పిల్లలకు దేవుడాయనేవేడుచుండు భక్తుల మొరలు వినేదిక్కులేని పిల్లలకు దేవుడాయనేఆయనె నా సంగీతము
ఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోనఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోనఉండేదనని నానా దేవునితరములు తట్టి నిత్యం స్తుతించెదనుఉండేదనని నానా దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదనుఆయనె నా సంగీతము
సృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమంతా కీర్తింతునెసృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమంతా కీర్తింతునెరాకడలో ప్రభుతో నిత్యం ఉండునుమ్రొక్కేదను కీర్తింతును పొగడెదనురాకడలో ప్రభుతో నిత్యం ఉండునుమ్రొక్కేదను కీర్తింతును పొగడెదనుఆయనె నా సంగీతముబలమైన కోటయునుజీవాధిపతియుఆయనె జీవిత కాలమంతా స్తుతించెదనుజీవాధిపతియుఆయనె జీవిత కాలమంతా స్తుతించెదనుఆయనె నా సంగీతము