
Songs
4 min
భజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమునుభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమునురుజినములపై జయమునిచ్చినరుజినములపై జయమునిచ్చినవిజయుడా నిను వేడుకొందువిజయుడా నిను వేడుకొందుభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును
ద్విజ పదవిని విడచి నీవుదీనుడవై పుట్టినావుద్విజ పదవిని విడచి నీవుదీనుడవై పుట్టినావుభవ్యమైన బోధలెన్నోభవ్యమైన బోధలెన్నోబాగుగా ధర నేర్పినావుబాగుగా ధర నేర్పినావుభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును
చెడిన వాడనైన నన్నుచేరదీసి బ్రోచినావుచెడిన వాడనైన నన్నుచేరదీసి బ్రోచినావుపడిన నాదు గోతి నుండిపడిన నాదు గోతి నుండిపైకి లేవనెత్తినావుపైకి లేవనెత్తినావుభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును
ఎంత ప్రేమ ఎంత దయఎంత కృప యేసయ్య నీకుఎంత ప్రేమ ఎంత దయఎంత కృప యేసయ్య నీకుఇంతయని వర్ణింపనిలలోఇంతయని వర్ణింపనిలలోఎవరికిని సాధ్యంబు కాదుఎవరికిని సాధ్యంబు కాదుభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమునురుజినములపై జయమునిచ్చినరుజినములపై జయమునిచ్చినవిజయుడా నిను వేడుకొందువిజయుడా నిను వేడుకొందు
భజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును