
క్రైస్తవునికి దెయ్యం పడుతుందా?
ఈ అంశంపైన ఒకరికున్న కొన్ని సందేహాలు తీర్చాలనే కారణంతోనే ఈ వ్యాసాన్ని నేను రాస్తున్నాను. ఈ ప్రశ్న గతంలో నాలో కూడా చాల కాలం ఉండేది .నేను దేవుని పరిచర్యకోసమని పలు గ్రామాలకి వెళ్ళినప్పుడు దీనిగురించి ఎన్నో కథనాలు వినేవాన్ని. ఈ అంశాన్ని మనం…










