క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది, మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది.
· 2 నిమిషాల పఠనం
ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన. కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం.…
· 7 నిమిషాల పఠనం
సత్యబోధను పట్టుకుని, దుర్బోధల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రతి క్రైస్తవ విశ్వాసి బాధ్యత...
"అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను." ఆదికాండము 15:6 పౌలు, రోమీయులకు వ్రాసిన తన పత్రికలో క్రైస్తవ రక్షణ సత్యాలను అత్యంత సంక్లిష్టమైన రీతిలో వివరించాడు. అందులో ఒక ముఖ్యమైన అంశం ఆపాదించబడుట గురించి. ఈ సత్యాన్ని…
చర్చికి సంబంధించిన మీ ఆలోచనలు ఎంతవరకు సరైనవి? బైబిలు చెప్పే అసలైన సత్యం ఏంటో తెలుసుకోండి.
· 2 నిమిషాల పఠనం
Discover the profound meaning of offering yourself as a living sacrifice to God. Embrace a life of true worship.
· 3 నిమిషాల పఠనం
ఈరోజు బాధ పడాల్సిన విషయం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకొంటున్నారు… బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక మంచి భర్తనో, భార్యనో సంపాదించుకొని, ఒక…
· 2 నిమిషాల పఠనం
విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా? ఇంతకూ సంఘ చరిత్ర అంటే ఏమిటి?
· 1 నిమిషాల పఠనం
క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) .…
· 4 నిమిషాల పఠనం
క్షమించరాని పాపం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నేను క్షమించరాని పాపం చేసానా ? అన్న మీకు సందేహం కలిగితే, ఏ ఆర్టికల్ లో మీకు జవాబు దొరుకుతుంది.
· 3 నిమిషాల పఠనం
మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మత్తయి 12:32 యేసు క్రీస్తు ఈ భూమిమీద తనపరిచర్య ప్రారంభించినప్పటి నుండీ, ఎన్నో…
· 2 నిమిషాల పఠనం
యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. లూకా సువార్త 3:16 కొందరు పాస్పరిటీ…
· 1 నిమిషాల పఠనం
ఈ అంశంపైన ఒకరికున్న కొన్ని సందేహాలు తీర్చాలనే కారణంతోనే ఈ వ్యాసాన్ని నేను రాస్తున్నాను. ఈ ప్రశ్న గతంలో నాలో కూడా చాల కాలం ఉండేది .నేను దేవుని పరిచర్యకోసమని పలు గ్రామాలకి వెళ్ళినప్పుడు దీనిగురించి ఎన్నో కథనాలు వినేవాన్ని. ఈ అంశాన్ని మనం…
· 3 నిమిషాల పఠనం
యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపమానాలు చెప్పడం ఇష్టపడ్డారు. ఒక రోజు సముద్రతీరంలో పడవలో కూర్చుని, పరలోక రాజ్యాన్ని వివరిస్తూ గొప్ప ఉపమానాలు చెప్పారు. వాటిలో ఒకటి పులిసిన పిండి గురించి. "ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము,…
· 2 నిమిషాల పఠనం
దేవుని స్వరాన్ని వినడం: సమూయేలు అనుభవం 1 సమూయేలు 3:10 "తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను." 1 సమూయేలు 3:10 దేవుని ప్రత్యక్షతకు ఆకాంక్ష ఈ రోజుల్లో కూడా…
· 2 నిమిషాల పఠనం
ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి?
· 5 నిమిషాల పఠనం
భూమి లోపలికి వెళ్తున్న వేర్లు: మన క్రైస్తవ పరిచర్యకు పరిశీలన భూమి లోపలి పొరల్లోకి ఏ చెట్టు వేర్లైతే బలంగా చొచ్చుకొనిపోవో ఆ చెట్టు అనతికాలంలోనే పెల్లగించబడుతుంది. మన దేశంలోని క్రీస్తు సంఘం కూడా అదే విధమైన ప్రమాదంలో ఉంది. ఇది చాలా విచారకరం.…
· 3 నిమిషాల పఠనం
COVID-19 కారణంగా, ప్రతి ఒక్కరూ హఠాత్తుగా అంత్య దినాలగురించి అధ్యయనం చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు; వాటిని, అధ్యయనం చేయడం మరియు ధ్యానించడం మంచిదే అయినప్పటికీ, ముఖ్యమైన వాటి గురించి మరచిపోకూడదు. క్రీస్తు రెండవ రాకడ, శ్రమలు, దానికి…
· 2 నిమిషాల పఠనం
నీతిమంతునిగా తీర్చబడుట: ఒక గొప్ప క్రైస్తవ సిద్ధాంతం మన జీవన నైతికతకు, న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు మన జీవితాల్లో కీలకమైనవి. న్యాయ వ్యవస్థలో ఒక నేరస్థుడు న్యాయమూర్తి ముందు నిలబడినప్పుడు, అతను తన నేరం నిరూపించబడితే, అతని శిక్ష అతను చేసిన…
· 2 నిమిషాల పఠనం
కొన్ని వందల సంవత్సరాల క్రితం, బైబిల్ సాధారణ విశ్వాసులకి అందుబాటులో లేదు. అపొస్తలుల కాలం తరువాత, రోమన్ కేథలిక్ సంస్థ దేవుని వాక్యాన్ని తమ అదుపులోకి తీసుకుంది. వారు బైబిల్ను సొంత పర్యవేక్షణలో ఉంచి, "వాక్యాన్ని అర్థం చేసుకోవడం సాధారణ…
· 2 నిమిషాల పఠనం
"ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము." ప్రకటన 3:20 --- ఈ వచనం ఎవరికోసం? కొంతమంది సువార్తికులు ఈ వచనాన్ని అవిశ్వాసుల…
· 3 నిమిషాల పఠనం
బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు ముందు బైబిల్ గ్రంథములో ఏముందో ముందు తెలుసుకుందాం. దేవునిచే దేవుని ప్రజలకు ఇవ్వబడిన దేవుని వాక్యముగా బైబిల్ గ్రంథమును మనం నిర్వచించవచ్చు...
· 3 నిమిషాల పఠనం
దావీదు - గొల్యాతుల కథ అనేది బైబిల్లోని ఒక ప్రసిద్ధ సంఘటన. అయితే, తరచుగా ఈ కథను దావీదు ధైర్యం లేదా సామాజిక సేవలో వీరుల లక్షణాలు వంటి కోణాల్లో మాత్రమే చూస్తూ, అసలైన సారాంశాన్ని మర్చిపోతాం. బాలుడైన దావీదు గొల్యాతును ధైర్యంతో…
· 2 నిమిషాల పఠనం
ప్రేమికుల రోజుకు చీకటి చరిత్ర ఉంది. పురాతన రోము లో ఇది అన్యులు ఆచరించే భూసార పండుగ అని చరిత్రకారులు విశ్వసించారు. జంతుబలులు మరియు ఇతర క్రూరమైన ఆచారాలతో వ్యవసాయ దేవుడైన ఫానస్కుకు , బలులు అర్పించేవారు.
· 2 నిమిషాల పఠనం
ఆయనొక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో అమెరికా జట్టు తరపున రెండు సార్లు స్వర్ణం సాధించి ఎన్బీఐ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుల్లో నాల్గో వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయల ఆస్తి గల సంపన్నుడు. ఆ…
· 3 నిమిషాల పఠనం
1\. ... కృపచేతనే రక్షింపబడియున్నారు (ఎఫెసీయులకు 2:8) మన పిల్లలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయడం,బోధించడం తల్లితండ్రులుగా మన కర్తవ్యం(ద్వితియోపదేశకాండము 11:19). దేవుని పాటలు నేర్పించడం , బైబిల్ కథలు చెప్పడం చాల మంచిది. కానీ అవి వాళ్ళకి…
· 1 నిమిషాల పఠనం
ప్రశ్న: దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ? పాత , క్రొత్త నిబంధనల గ్రంథాలను కలిగి ఉన్న దేవుని వాక్యం[a], ఆయనను మహిమపరచడానికి, ఆనందించడానికి మనకు నిర్దేశించే ఏకైక నియమం [b]. వివరణ : దేవుడు మనకు వ్రాతపూర్వకంగా ఖచ్చితమైన…
· 1 నిమిషాల పఠనం
ప్రశ్న: మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? దేవుని వాక్యంలో మానవ జీవితానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటిది దేవుడిని మహిమ పరచడానికి [a] , రెండొవది ఆయనలో ఆనందించుటకు. [b] వివరణ : ప్రతి మనిషికి వచ్చే ప్రశ్నే…
· 1 నిమిషాల పఠనం
బైబిల్, సంపూర్ణమైన, అన్ని విధాలుగా, అన్ని విషయలలో సరిపోయేటటువంటి వ్రాతపూర్వకమైన దేవుని ప్రత్యక్షత అని నమ్ముతున్నాము. లేఖనములు దేవుని ప్రేరేపణ ద్వారా కలిగినవని మరియు అవి పూర్తి అధికారము కలిగినవని, ఆ అధికారము ఏదో సంఘము ద్వారానో, సంస్థ…
· 3 నిమిషాల పఠనం
ఇటీవల మన తెలుగు క్రైస్తవ సమాజం లో క్రైస్తవులుగా పిలవబడే వారు చేసే వ్యాఖ్యల ద్వారా బైబిల్ యొక్క అధికారిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. క్రీస్తు వేదాలని రాయించాడని , క్రీస్తు వేదాలలో ఉన్నాడని చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది…
· 5 నిమిషాల పఠనం
క క్రైస్తవ సంఘాలలో ఒకరు దేవుడిని నమ్ముకున్నారో లేదో తెలుసుకోవాలంటే ," నీవు రక్షింపబడ్డావా ?", "నీవు మనస్సుపొందావా ?" అని అడుగుతాము. రక్షణ మరియు మారుమనస్సుని పర్యాయపదాలుగా వాడతాము . క్రైస్థవునిగా వీటి భేదాలను , వాక్యానుసారమైన వివరాలు…
· 4 నిమిషాల పఠనం
క్రైస్తవులు మరియు కాథలిక్కులు కొన్ని స్వల్ప విషయాలలో తప్ప అన్ని విషయాలను ఒకేలా నమ్ముతారని ఒక అభిప్రాయం.ఉదాహరణకు కాథలిక్స్ యేసు మరియు మరియను ఆరాధిస్తారని క్రైస్తవులు యేసుని మాత్రమే ఆరాధిస్తారని అందరు అనుకుంటారు .కాని, నిజానికి వీరిరువురి…
· 6 నిమిషాల పఠనం
దేవున్ని నిర్వచించటం అనేది సముద్రాన్ని ఒక సీసాలో బందించటం లాంటి అసాధ్యమైన సంగతి అయినప్పటికి బైబిల్ కొన్ని నిర్వచనాలను మన ముందు వుంచుతుంది...